Monday, August 31, 2009

the journey begins........


మధ్య నేను అనుకోకుండా కొన్ని బ్లాగులు చదివాను.అందులొ కొన్ని నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా ఒకబ్లాగు రాయాలనిపించింధి. నా ఇష్టాలు, ఇష్టాలు , నా హబీస్ , నాకు నచ్చిన కొన్ని topics ఇంకా incidents గురించి, కొన్ని విషయాలపై నా opinions బ్లాగులొ రాయాలని అనుకుంటున్నాను. వీలైనన్ని ఎక్కువ పొస్టులు రాయాలనికొరుకుంటూ బ్లాగు స్టార్ట్ చేస్తున్నా. ఇదే నా ఫస్టు పొస్టు.........